2025-26 తెలంగాణ బడ్జెట్ రూ.3,04,965 కోట్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2025) ఇవాళ మళ్లీ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు (Telangana…