తెలంగాణ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌(Telangana Budget)ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభలో ఇవాళ ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. తమను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా…