TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ‘భట్టి’ పద్దుపై భారీ అంచనాలు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget 2025-26)ను కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ఇవాళ అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ మొత్తం రూ.3.15 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు కాగా…