ఈనెల 27వ వరకు అసెంబ్లీ సమావేశాలు.. 19న తెలంగాణ బడ్జెట్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session 2025) గురువారానికి వాయిదా పడ్డాయి. అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్​ కుమార్​ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి…