డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. అక్టోబర్‌ 1 నుంచే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

Mana Enadu: తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబరు 30వ తేదీన) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మంగళవారం రోజున (అక్టోబర్ 1వ తేదీన) ప్రారంభం కానుంది.…