నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్​ కార్డుల ప్రక్రియ ప్రారంభం

Mana Enadu : ఫ్యామిలీ డిజిటల్ కార్డు (Family Digital Card)ల పైలట్ ప్రాజెక్టు నేటి (అక్టోబర్ 3వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా ఒకే రాష్ట్రం –…