బయట ఫుడ్ తింటున్నారా?.. ఈ విషయం తెలిస్తే జన్మలో టచ్ చేయరు

Mana Enadu : మీరు ఎక్కువగా బయట ఫుడ్ (Food) తింటున్నారా..? బ్రేక్ ఫాస్ట్ (Breakfast) మొదలు లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా హోటళ్లు, రెస్టారెంట్లలోనే తింటున్నారా..? వంట చేసుకోవడం బద్ధకమయ్యో.. సమయం లేకనో ఆన్ లైన్ లో బయటి ఫుడ్…