గ్రూప్​-1 నోటిఫికేషన్​ రద్దు కుదరదు.. అభ్యర్థులకు ‘సుప్రీం’ షాక్

Mana Enadu :  తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఈ పరీక్షల నోటిఫికేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ.. అభ్యర్థులకు షాక్ నిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్‌…