Group- 2 Exam Dates 2024 : తెలంగాణ గ్రూప్-2 షెడ్యూల్ విడుదల – డిసెంబర్​లో పరీక్షలు

ManaEnadu:తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో…