నేడు ఓపెన్​ టెన్త్​, ఇంటర్​ ఫలితాలు

Mana Enadu తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) నిర్వహించిన పదో తరగతి, ఇంటర్​ ఫలితాలు ఈ రోజు ఉదయం 11గంటల విడుదల చేయనున్నట్లు టాస్​ డైరక్టర్​ వి.శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల ఏప్రిల్​, మే నెలలో జరిగిన పదో తరగతి,…