ఇక ఇంటి నుంచే ఓటు!

హైదరాబాద్​: తెలంగాణలో జరబోతున్న ఎన్నికల్లో తొలిసారిగా ఇంటి నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చేసింది. 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల  సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు.…