సర్కారు పథకాలు..బీఎల్​ఆర్​ సేవలతో కారు గెలుపే

ఉప్పల్​: ప్రభుత్వ పథకాలు..బీఎల్​ఆర్​ ట్రస్టు చేస్తున్న సేవలతో ఉప్పల్​ ‘కారు’ గెలుపు పక్కా అని ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పల్​,మల్లాపూర్​ డివిజన్లలో జరిగిన బీఆర్ఎస్​ చేపట్టిన ఆత్మీయ సమావేశంలో బండారికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.…