PKL Season-11: గ్రాండ్‌గా ప్రారంభమైన పీకేఎల్ 11వ సీజన్.. బోణీ కొట్టిన టైటాన్స్

Mana Enadu: ప్రొ కబడ్డీ లీగ్‌ (Pro Kabaddi League) 11వ సీజన్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌(Telugu Titans) బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో…