Monkey Attack: బాలిక ప్రాణాలు తీసిన కోతి.. ఎక్కడో తెలుసా?

కోతులు(Monkeys).. ప్రస్తుతం గ్రామాల్లో ఇవి చేసే బీభత్సం అంతాఇంతా కాదు. రైతులను, ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఏ ఊర్లో చూసినా కోతుల గుంపు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏది దొరికితే అది ఎత్తుకెళ్లడం.. ఇళ్లలోకి చొరబడి ఆగమాగం చేయడం.. ఎవరైనా బెదిరిస్తే మీదపడి…