Intelligence Agencies: భారత్‌లో ఉగ్ర దాడులకు కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

26/11 ముంబై దాడు(Mumbai Attacks)ల్లో కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా(Central forces)ను భారత్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని అమెరికా నుంచి NIA అధికారులు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చి పాటియాలా హౌస్‌ కోర్టు(Patiala House Court)లో హాజరుపర్చారు.…