Team India: కివీస్‌తో రెండో టెస్టుకు 3 మార్పులు.. ఆ ఆల్‌ రౌండర్‌కు ఛాన్స్?

Mana Enadu: న్యూజిలాండ్‌(New Zealand)తో తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు(Team India)లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టుతో మిగిలిన రెండు టెస్టులకు ఆలౌ‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌(Washington Sundar)ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు…