Gaddar Awards: గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో గద్దర్‌(Gaddar)గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు(Gummadi Vitthal Rao). కవిగా, గాయకుడిగా, విప్లవ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమనేతగా తనదైన ముద్ర వేశారు. అసమానతల సమాజంలో గద్దర్‌ తన జననం నుంచి మరణం వరకు అసామాన్య పోరాటం సాగించారు.…