TG Inter: ఇవాళ్టి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

తెలంగాణలోని ఇంటర్మీడియట్(Intermediate) ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు(Inter Advanced Supplementary Exams) జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు…