TG|రైతు రుణమాఫీపై త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ భేటీ

Telangana Cabinet Meeting on Runa Mafi Scheme : రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. రుణమాఫీ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం…