TGSRTC: ప్రయాణికులకు రిలీఫ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో…