Thandel: చైతూ-సాయిపల్లవి కాంబోలో మరో హిట్ పడిందా? ‘తండేల్’ Review

ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్లు, మనసు రెండూ కష్టపెట్టి మరీ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) చేసిన సినిమా తండేల్(Thandel). చండూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కించిన ఈ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 7)న థియేటర్లలో గ్రాండ్‌గా…