Thangalaan|తంగలాన్‌’ సీక్వెల్‌.. ఫ్యాన్స్ కు చియాన్ విక్రమ్ గుడ్ న్యూస్

ManaEnadu:భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలు చేసే హీరోల్లో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ముందుంటారు. మూస ధోరణిలో తన సినిమాలు ఉండకుండా.. డిఫరెంట్ జానర్ లో.. వెరైటీ కథచిత్రాలతో ఆయన ప్రేక్షకులను ఎప్పుడూ…