Tharun Bhasckar: ‘ఈ నగరానికి’ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ ఇదే!

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. మూవీలో శ్వక్‌సేన్‌ (Vishwak Sen), సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ (Abhinav Gomatam), వెంకటేశ్‌ కాకుమాను (venkatesh kakumanu) ప్రధాన పాత్రల్లో నటించి చేసిన సందడి…