IC 814 The Kandahar Hijack : ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ట్రైలర్ రిలీజ్

ManaEnadu:ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అది అతిపెద్ద హైజాక్. 188 మంది ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 814ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు దాదాపు ఏడురోజుల పాటు ప్రయాణికులను బందీలుగా ఉంచారు.  1999లో జరిగిన ఈ హైజాక్ ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి…