Mufasa The Lion King: సింహాంనోట మహేశ్‌బాబు మాట.. ‘ముఫాసా’ కింగ్ ఎలా అయ్యాడు?

బేసిగ్గా చెప్పాలంటే టాలీవుడ్‌(Tollywood)లో యానిమేషన్(Animation) సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండదు. ఒకవేళ ఉన్నా ఒకటి రెండు రోజులకు మించి థియేటర్లు హౌజ్ ఫుల్ అవడం కష్టమే. కానీ 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్(The Lion King)’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే…