‘ది రాజా సాబ్’ నుంచి సీన్ లీక్?.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్ (The Raja Saab)’. హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే…








