Movie Theaters | తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్..

ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితకా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. కానీ ఆ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా…