వీకెండ్ మస్తీ.. ‘తండేల్’ టు ‘లైలా’ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలివే

వీకెండ్ వచ్చేసింది. కుటుంబమంతా కలిసి జాలీగా గడిపాలనుకుంటున్నారా..? స్నేహితులతో కలిసి ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా..? బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. ఈ వారంతంలో…