Bus Accident: లోయలో పడిన బస్సు.. ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి

ManaEnadu: జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir)లో ఘోర ప్రమాదం(Bus Accident) చోటు చేసుకుంది. బుద్దామ్ జిల్లాలో 29 మంది సైనికుల(Jawans)తో వెళ్తున్న బస్సు బ్రిల్ బుద్గాం(Budgam) గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు దుర్మరణం చెందారు. క్షతగాత్రులను(Injured…