తిరుమల బ్రహ్మోత్సవాలు.. కనులపండువగా అంకురార్పణ

Mana Enadu : కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Srivari Brahmotsavam) ఇవాళ్టి (అక్టోబర్ 4వ తేదీ 2024) నుంచి కన్నుల పండువగా జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో…