తిరుమల బ్రహ్మోత్సవాలు .. ఒక్కరోజులోనే శ్రీవారి దర్శనం

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple) దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఆ భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువయ్యి…