TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల లడ్డూ రూల్స్ మారాయి

ManaEnadu:దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala) కొండపైకి తరలివస్తారు. ముఖ్యంగా కాలినడకన అలిపిరి మార్గంలో…