అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ అలర్ట్

తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో (Alipiri Route) చిరుత పులి దాడిలో వల్ల పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ క్రూరమృగం సంచరిస్తోందన్న వార్తలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.…