Tirumala Laddu: దేవుడిని కూడా తన స్వార్థానికి వాడుకునే వ్యక్తి చంద్రబాబు: YS జగన్

ManaEnadu: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం చిలికిచికలి గాలి వానలా మారుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చ నడుస్తోంది. అటు APలో అయితే రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్…