Toll Tax Free: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త సౌకర్యం!

ఇప్పుడు టోల్ ప్లాజాల విషయంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. ప్రయాణికుల(Vehicle Owners) భాద్యతలను తగ్గించేందుకు తాజాగా మరో సరికొత్త టోల్ సౌకర్యాన్ని ప్రారంభించింది. మీరు టోల్ ప్లాజా(Toll Plaza) చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తే, నెలవారీ పాస్(Monthly…