ఈ నటుడి కూతురిని చూశారా.. ఆమె స్టార్ హీరోయిన్.. చూస్తే ఆశ్చర్యపోతారు!
హిందీ, తెలుగు, భోజ్‌పురి, కన్నడ, తమిళ భాషల సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు రవికిషన్(Ravi Kishan). ముఖ్యంగా భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇతర భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. తన ఎనర్జిటిక్…
‘3BHK’ OTT: సిద్ధార్థ్ 3BHK ఓటీటీకి వచ్చేస్తోంది.. ఎందులో ఎప్పుడంటే?
తమిళం, తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న హీరో సిద్ధార్థ్(Siddharth), గతంలో ఎన్నో హిట్ ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలతో బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ స్థిరంగా సాగలేదు.…
ఇవాళ ఫిష్ వెంకట్ అంత్యక్రియలు.. ఎక్కడ జరగనున్నాయంటే..
తెలుగు చిత్రసీమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్(Fish Venkat) (అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్) శుక్రవారం రాత్రి (జూలై 18) తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో…
“డ్రాగన్” సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు ఇదే.. ఆ పేరంటే ఆయనకు సెంటిమెంట్!
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న “డ్రాగన్”(Dragon) సినిమాపై అభిమానుల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకొచ్చినా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా ఉండదు. అభిమానులు ఈ సినిమాపై బోలెడంత ఆసక్తిగా…
Kota Srinivasa Rao: ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కోట శ్రీనివాసరావు..
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao ) కన్నుమూశారు.ఈ రోజు ఉదయం (జూలై 13) ఆదివారం(Sunday) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమతో పాటు…
Prabhas: ప్రభాస్ పెళ్లికి శుభారంభం? తలుపులమ్మకు పూజలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ..
ఇండియన్ సినీ ప్రపంచంలో ఓ ప్రశ్న ఎప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్( Prabhas) పెళ్లి ఎప్పుడు? తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఈశ్వర్’ సినిమాతో కథానాయకుడిగా ప్రవేశించిన ప్రభాస్, ‘బాహుబలి’…
వరుణ్ తేజ్, గాంధీ కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2014లో ముకుంద(Mukunda) చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంచె, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ…
నాగచైతన్య కామెంట్స్ వైరల్.. ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసిన చైతూ!
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను దాటి…
20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాటకు చిరు స్టెప్పులు.. ‘విశ్వంభర’లో మెగా సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తోనే సినిమాపై అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ సినిమాకు సంబంధించి నిర్ధిష్టమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోవడం, సంక్రాంతి రిలీజ్…
















