Mahesh Babu: మరోసారి రీరిలీజ్‌కు సిద్ధమైన టాలీవుడ్ ఐకానిక్ మూవీ ‘అతడు’

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఆగస్టు 9న ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) కానుంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన…

Kingdom Review: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్‏డమ్(Kingdom)” సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఇవాళ (జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో సితార…

సినిమా అంటే ఇదీ..! నటీనటులే లేరు కానీ గూస్ బంప్స్ పక్కా.. థియేటర్స్‌లో నరసింహుడి ఉగ్రరూపమే..

సినిమా అంటే స్టార్ హీరోహీరోయిన్లు ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. కాకపోతే ఈ మూవీ ఇంకా డిఫరెంట్. ఈ…