సామాన్యుడికి ఝలక్.. సెంచరీ కొట్టిన ‘టమాట’ ధర

Mana Enadu : నూనెలు (Edible Oils), పప్పు దినుసులు, ఉల్లిపాయ ధరలతో సై అంటే సై అంటోంది టమాట. టమాట ధర ఒక్కసారిగా కొండెక్కింది. రెండ్రోజుల క్రితం రూ.80 ఉన్న టమాట (Tomato) ప్రస్తుతం రూ.100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో…