Vegetarians : శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్-5 దేశాలివే

Mana Enadu : చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరికైతే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా ప్రతిదాంట్లోనూ నాన్వెజ్ (Non Veg) ఉండాల్సిందే. అయితే పుట్టుక నుంచి హార్డ్ కోర్ నాన్వెజిటేరియన్స్ అయిన కొందరు ఈ మధ్య…