వీకెండ్ మజా.. OTTలో ఈ తెలుగు టాప్ వెబ్​ సిరీస్​లు చూసేయండి

Mana Enadu:వీకెండ్ వచ్చేసింది. మరి ఈ వీకెండ్​ను బయటకెళ్లి జాలీగా ఎంజాయ్ చేద్దామంటే వర్షాలు పడుతున్నాయి. ఇక ఇంట్లోనే హాయిగా వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? మీ కోసమే అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్​లు ఓటీటీలోకి వచ్చేశాయి. రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, సైన్స్…