సంగీత ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్ళే..

సినీ సంగీత(singers) ప్రపంచంలో గాయనీమణులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమ మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను కట్టిపడేస్తూ, సంగీత ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. వారు పాడిన పాటలు ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీరు సినిమాల్లో…