Congress: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ

కాంగ్రెస్‌ MLA తీన్మార్‌ మల్లన్న(Chintapandu Naveen)పై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ(Congress Disciplinary Committee) సీరియస్ అయింది. కులగణన సర్వే(Census Survey)లో BC జనాభా లెక్కల విషయంలోను, వివిధ వేదికలపై నుంచి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు(Show Cause…