అంట్లు తోమినా ఇంతకంటే ఎక్కువ పైసలొస్తయి.. ‘కాగ్నిజెంట్‌’ ప్యాకేజ్​పై నెట్టింట ట్రోల్స్

ManaEnadu:ప్రస్తుతం నేటి తరం యువత ఐటీ ఉద్యోగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతోంది. దానికి కారణం భారీ ప్యాకేజీలు. వర్క్ లోడ్ ఎంతున్నా.. ఎంత ఒత్తిడి పెట్టినా.. కార్పొరేట్ కల్చర్​కు అలవాటు పడలేకపోయినా.. అన్ని కష్టాలు తట్టుకునైనా సరే ఐటీ ఉద్యోగాన్నే చేయాలనుకుంటున్నారు.…