వాళ్లకు నరకం చూపిస్తా.. హమాస్‌కు ట్రంప్‌ హెచ్చరిక

Mana Enadu : ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల మధ్య యుద్ధంతో గత కొంతకాలంగా పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ చెరలోని బందీ (Hamas Hostage)లకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్‌ విడుదల చేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్‌…