వరద బాధతులకు అండగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్

ManaEnadu:భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు(Telugu Television Producers Association). తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ…