Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అందుకే అయ్యాడు.. టీమ్ఇండియాకు ‘ది వాల్’

ManaEnadu: రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. క్రికెట్‌లో ఆల్‌టైమ్ దిగ్గజాల(All Time Greatest Players)లో ఒకరు. త‌న సొగ‌సైన ఆట‌తో, బ‌ల‌మైన టెక్నిక్‌తో టీమ్‌లో స్పెష‌లిస్ట్‌(Specialist)గా ప్లేయర్‌గా మారాడు. ఒకపక్క సచిన్, గంగూలీ, అజారుద్దీన్, సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ అటాకింగ్…