TS RTC ప్రయాణికులకు శుభవార్త!

హైదరాబాద్​:TS RTC బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ప్రయాణికులను శుభవార్త చెప్పింది. సొంతుళ్లూకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 5,265 బస్సులను నడపనుంది. ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక…