మీరు వాడుతున్న ‘పసుపు’ స్వచ్ఛమైనదేనా?.. ఇలా చెక్ చేయండి

Mana Enadu : కల్తీ పాలు.. కల్తీ నెయ్యి.. కల్తీ ఆహారం.. పిల్లలు తినే ఐస్ క్రీమ్ (Adultrated Ice Creams) ల నుంచి పెద్దలు తినే బిర్యానీ వరకు ప్రస్తుతం దేశంలో అందరినీ వణికిస్తోంది ఆహార కల్తీ. ఇది ప్రజారోగ్యానికి…