Union Budget : వచ్చే నెల రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలమ్మ భేటీ

Mana Enadu : వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Union Budget) కోసం కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కసరత్తు షురూ చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman). ఇందులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో…