మీరు ఎమ్మెల్యే.. నేను ఎమ్మెల్యే..’అన్‌స్టాప‌బుల్’లో నవీన్‌ పొలిశెట్టి ఫన్

Mana Enadu : టాలీవుడ్ నటుడు బాల‌కృష్ణ (Balakrishna) ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓవైపు వెండితెరపై తన సత్తా చాటుతూనే.. మరోవైపు ఓటీటీలో హోస్టుగానూ అలరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్‌ షో అన్‌స్టాప‌బుల్…